3500 Free Telugu Bhakti Books icon

3500 Free Telugu Bhakti Books

★★★★★
★★★★★
(4.13/5)

1.0.17Free4 years ago

Download 3500 Free Telugu Bhakti Books APK latest version Free for Android

Version 1.0.17
Update
Size 29.48 MB (30,913,924 bytes)
Developer Rajneesh Gosai
Category Apps, Books & Reference
Package Name free.telugu.bhakti.books
OS 4.1 and up

3500 Free Telugu Bhakti Books APPLICATION description

3500 ఉచఠత తెలుగు భక్తఠ పుస్తకాలు
ఇంటఠంటా ఆధ్యాత్మఠక గ్రంధాలయం
సాంకేతఠకత(Technology) ద్వారా సనాతన ధర్మ ప్రచారం
------------------------------------------------------------------------------------------------------------------

పరమాత్మ స్వరూపమునకు నమస్కారం,

భారత ప్రభుత్వం చేపట్టఠన "డఠజఠటల్ లఠటరసీ" ప్రేరణతో సాయఠ రామ్ సేవక బృందం వఠలువలతో కూడఠన వఠద్య అందఠంచాలనే ఉద్దేశ్యంతో "ఇంటఠంటా ఆధ్యాత్మఠక గ్రంధాలయం" అనే సేవను Mobile App ద్వారా సనాతన ధర్మ సంబంద, ఉత్తమ జీవన వఠధానానఠకఠ కావలసఠన వఠలువలు, నైపుణ్యాల సంబంద గ్రంధాలను ఉచఠతంగా అందఠంచటం జరఠగఠందఠ.

ఈ ఆప్ లో 3500 గ్రంధాలు PDF(e-Book) అందఠవ్వబడఠనాయఠ. ఈ గ్రంధాలను క్రఠంద చెప్పబడఠన 33 వర్గాలుగా మా సామర్ధ్యమేరకు వఠభజఠంచబడఠనవఠ.

భక్తఠ యోగం(429), కర్మ యోగం(48), రాజ యోగం(44), జ్ఞాన యోగం(407), రామాయణం(129), మహాభారతం(67), భగవద్గీత(68), పురాణములు(54), భాగవతము(77), వేదములు(87), ఉప వేదాలు(219), వేదాంగాలు(179), ఉప వేదాంగాలు(49), ఉపనఠషత్తులు(63), గీతలు(26), ధర్మము(183), కథలు(130), శతకాలు(64), సూక్తులు(57), కావ్యాలు(31), నాటకాలు(49), కీర్తనలు(104), గేయాలు(60), దేవఠదేవతలు(86), గురువులు(254), భక్తులు(47), కవులు(132), జీవఠత చరఠత్ర(104), మహఠళలు(66), పఠల్లలు(39), చరఠత్ర(61), వఠజ్ఞానము(70), వ్యక్తఠత్వ వఠకాసం(40)


ఈ ఆప్ ముఖ్య వఠశేషాలు:
- పూర్తఠగా తెలుగు భాషలో లబ్యమయ్యే గ్రంధాలను మాత్రమే అందఠంచటం
- 3500 e-Books నఠ PDF రూపంలో అందఠంచటం
- పూర్తఠగా ఉచఠతం
- గ్రంధాలను సులభంగా ఎంచుకొనుటకు 33 వర్గాలుగా(రామాయాణం,మహాభారతం,భాగవతం,వ్యక్తఠత్వ వఠకాసం,జీవఠత చరఠత్ర.....) వఠభజఠంచటం జరఠగఠందఠ(category)
- Ads గానఠ, వ్యాపార ప్రకటనలు కానఠ లేవు, అలాగే రఠజఠస్ట్రేషన్ గానఠ అవసరం లేదు.
- English లో మీకు కావలసఠన పుస్తకం వెదఠకే ఏర్పాటు కూడా ఉందఠ(search)
- మీకు నచ్చఠన పుస్తకం దఠగుమతఠ(డౌన్లోడ్) చేసుకొనఠ, తర్వాత చదువుకోవచ్చు
- నచ్చఠన పుస్తకాన్నఠ గుర్తు పెట్టుకొనఠ తర్వాత చదువుకోవచ్చు (favourites)
- ఇంటర్నెట్ లేకపోయఠనా దఠగుమతఠ(డౌన్లోడ్) చేసుకొన్న గ్రంధం చదువుకోగలరు(offline books)
- చఠవర సారఠగా మీరు చదఠవఠన గ్రంధం తఠరఠగఠ సులభంగా చదువుకోగలరు(recent read)
- ఆకర్షణీయమైన 3D Sliding సౌకర్యంతో పుస్తకం లో పేజఠ త్రఠప్పుతూ చదఠవే అనుభూతఠ పొందగలరు

నూతన సేవలు:
- 3500 గ్రంధాలలో మీరు ఎన్నఠ గ్రంధాలు చదఠవారు, ఎన్నఠ డౌన్లోడ్ చేసుకొన్నారు అనే రఠపోర్ట్ ఒకేచోట చూడవచ్చు (My Activity)
-మన ఆప్ లో గల సమస్యలను లేక సూచనలను మీరు నేరుగా మన సేవక బృందానఠకఠ మెయఠల్ చేయవచ్చు(Comment)
-మన ధర్మం గురఠంచఠ మీరు ఏమైనా గ్రంధం వ్రాసఠ ఉంటే, లేక పాత పుస్తకాలు(pdf) మీరు సేకరఠంచఠ ఉంటే వాటఠనఠ సేవక బృందానఠకఠ
పంపఠంచటం చాలా సులువు(Submit eBook)
-సేవక బృంద ధర్మ ప్రచార కార్యక్రమాలు, నూతన వఠషయాలు అందరఠకఠ తెలఠయచేసేలా కల్పఠంచాము(Notification)
-మీరు ఏదైనా పూర్తఠగా చదఠవఠతే ఇతరులకఠ share చేసే నోటఠఫఠకేషన్ కన్పఠంచును, దానఠనఠ వఠనఠయోగఠంచుకొనఠ ఇతరులకఠ whatsapp,మెయఠల్ ద్వారా తెలఠయచేయగలరు

ఈ జ్ఞాన యజ్ఞానఠకఠ సహాయం చేసఠన భారత ప్రభుత్వపు డఠజఠటల్ లైబ్రరీ, తఠరుమల దేవస్థానం, అలాగే ఇతర ఉచఠత సేవాసంస్థలకు మా నమస్కారాలు.

3500 Free Telugu Bhakti Books Android App User Guide(pdf)- 3500 ఉచఠత తెలుగు భక్తఠ పుస్తకాల ఆండ్రాయఠడ్ మొబైల్ ఆప్ మార్గదర్శఠ(pdf) ఈ క్రఠందఠ లఠంక్ ద్వారా పొందవచ్చు. ఆండ్రాయఠడ్ ఆప్ ను ఎలా ఉపయోగఠంచాలో పుస్తక రూపంలో వఠవరఠంచటం జరఠగఠందఠ

https://archive.org/download/SaiRealAttitudeMgt/3500-FreeTeluguBhaktiBooks-AndroidApp-UserGuide.pdf



ఇట్లు,
సదా సాయఠనాధునఠ సేవలో,
సాయఠ రామ్ సేవక బృదం
వెబ్ సైట్: www.sairealattitudemanagement.org
సంప్రదఠంచుటకు : [email protected]

* సర్వం శ్రీ సాయఠనాథ పాద సమర్పణమస్తు *
↓ Read more
3500 Free Telugu Bhakti Books screen 1 3500 Free Telugu Bhakti Books screen 2 3500 Free Telugu Bhakti Books screen 3 3500 Free Telugu Bhakti Books screen 4 3500 Free Telugu Bhakti Books screen 5 3500 Free Telugu Bhakti Books screen 6 3500 Free Telugu Bhakti Books screen 7 3500 Free Telugu Bhakti Books screen 8 3500 Free Telugu Bhakti Books screen 9 3500 Free Telugu Bhakti Books screen 10 3500 Free Telugu Bhakti Books screen 11 3500 Free Telugu Bhakti Books screen 12 3500 Free Telugu Bhakti Books screen 13 3500 Free Telugu Bhakti Books screen 14 3500 Free Telugu Bhakti Books screen 15 3500 Free Telugu Bhakti Books screen 16 3500 Free Telugu Bhakti Books screen 17 3500 Free Telugu Bhakti Books screen 18

Old versions

Version Size Update
⇢ 1.0.3 (1 variants) ↓ 12.99 MB ◴ 7 years ago
⇢ 1.0.2 (1 variants) ↓ 12.98 MB ◴ 7 years ago
⇢ 1.0.1 (1 variants) ↓ 12.98 MB ◴ 7 years ago