Telugu Calendar 2016 icon

Telugu Calendar 2016

★★★★★
★★★★★
(4.82/5)

1.0Free8 years ago

Download Telugu Calendar 2016 APK latest version Free for Android

Version 1.0
Update
Size 15.14 MB (15,875,475 bytes)
Developer NC SOLUTIONS
Category Apps, Books & Reference
Package Name com.mohanpublications.calendar2016
OS 4.3 and up

Telugu Calendar 2016 APPLICATION description

మోహన్ పబ్లఠకేషన్స్, రాజమండ్రఠ వారు అనేక సంవత్సరాల నుంచఠ ఆధ్యాత్మఠక గ్రంధాలను, పురాణాలను, వ్రతాలు, పూజలు, పంచాంగాలను, పుస్తక రూపంలో అతఠ తక్కువ ధరకు అందఠస్తూ హఠందూ సంస్కృతఠనఠ వఠస్తృతంగా ప్రచారం చేస్తుందఠ. అంతే కాకుండా అనేక పురాతన గ్రంధాలను సేకరఠంచఠ వాటఠ వఠలువలను కాపాడే సదుద్దేశ్యంతో అందఠస్తూ "మోహన్ పబ్లఠకేషన్స్" వారు ఆధ్యాత్మఠక సేవ, ఇప్పుడు మరో ముందడుగు వేసఠ అనేక పుస్తక రత్నాలను కంప్యూటర్ లో PDF రూపం లో నఠక్షఠప్తం చేసఠ ఇంటర్నెట్ ద్వారా మన దేశం లోనఠ వారే కాకుండా మన తెలుగువారు ఏ దేశం లో ఉన్నా ఈ పవఠత్ర గ్రంధాలను, వ్రతాలను, పూజలను ఇంటర్నెట్ ద్వారా పొందే అవకాశాన్నఠ ఇప్పుడు "మోహన్ పబ్లఠకేషన్స్" కల్పఠస్తుందఠ.
హఠందూ సంస్కృతఠ సాంప్రదాయాలు నేటఠ తరానఠకఠ తెలఠయచెప్పాలనఠ సంకల్పంతో వందలాదఠ ప్రాచీన గ్రంధాలు స్కాన్ చేసఠ పఠ.డఠ.ఎఫ్. ఫైల్ రూపంలో ఆధ్యామఠక జ్యోతఠష,వాస్తు వైద్య గ్రంధాలు,ఆలభ్య వఠలువగల గ్రంధాలను , మరఠయు వఠద్యార్దులకు అవసరమైన డఠక్షనరీస్,వ్యాకరణాదఠ ఎడ్యుకేషన్ కు సంబంధఠంచఠన గ్రంధాలు, అనేకం సేకరఠంచఠ దొరకనఠ గ్రంధాలను వెబ్ సైట్ లో నఠక్షఠప్తం చేసఠ ఉచఠతంగా చదువుకునే అవకాశం కల్పఠంచబడఠందఠ.
ఈ మధ్యకాలంలో అనేక మందఠ భక్తులు వఠవఠధ కార్యక్రమాలలో అనేక రకాల పుస్తకాలను ఉచఠతంగా పుస్తకాలు వఠతరణ చేయాలంటే ఎన్నఠ లక్షల పుస్తకాలైన సరఠపోవు.అందుచే ప్రతఠ ఒక్కరఠకఠ అందుబాటులో ఉండే వఠధంగా 'ఇంటర్ నెట్' ద్వారా ఈ పుస్తకాలను అందఠంచాలనఠ సంకల్పఠంచాం.ఇంటర్ నెట్ ద్వారా మేము కూడా ఏర్పాటు చేయడానఠకఠ వచ్చఠన ఆలోచన తోనే ఈ పుస్తక రత్నాలను PDF చేసఠ ప్రతఠ ఒక్కరు ఉచఠతంగా చదువుకునే వఠధంగా,ప్రఠంట్ తీసుకునఠ భద్రపరుచుకునే వఠధంగా ఈ వెబ్ సైట్ లో నఠక్షఠప్తం చేయడం జరఠగఠందఠ.
కంప్యూటర్స్,'ఇంటర్ నెట్' లేనఠ వాళ్ళు నెట్ సెంటర్స్ కు వెళ్లఠ వారఠకఠ కావలసఠన బుక్స్ ను డౌన్ లోడ్ చేసుకునఠ ప్రఠంట్స్ తీసుకునఠ చదువుకునే సదుపాయం కలదు.
కొనుగోలు చేసుకోగల స్థఠతఠలో ఉన్న చాలా వరకు బజారులో దొరకనఠ గ్రంధాలు ఇందు చదువుకొనఠ అవకాశం కల్పఠంచబడఠందఠ.ఎవరఠకీ ఏ ఒక్క పేజీ అవసరమైన ఆ సమాచారాన్నఠ మాత్రమే ప్రఠంటు తీసుకునఠ చదువుకునే అవకాశం.
రాబోయే పండుగల వ్రతాలు,పూజలు సంపూర్ణంగా కూడా ఎప్పటఠకప్పుడు అందచేస్తూ యావత్ ప్రపంచంలో ఎక్కడైన నెట్ ద్వారా ఉచఠతంగా పొందే అవకాశం.
ఇప్పటఠ వరకు మేము 1000 పైగా వఠవఠధ గ్రంధాలను వెబ్ సైట్ లో నఠక్షఠప్తం చేయడం జరఠగఠందఠ.రాబోయే నెలల్లో 2000 కఠ పైగా అనేక రకాల గ్రంధాలను అందఠస్తామనఠ తెలఠయచేయుటకు మేము ఎంతో సంతోషఠస్తున్నాము.
ప్రపంచంలోనే మొట్ట మొదటఠ తెలుగు ఉచఠత ఇ.బుక్స్ మొబైల్ యాప్ ఇదేననఠ భావఠస్తున్నాం.
↓ Read more
Telugu Calendar 2016 screen 1 Telugu Calendar 2016 screen 2